Monday, January 20, 2025

సరికొత్త డ్రోన్లను ప్రదర్శించిన ఇరాన్

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్ : ఇరాన్‌-ఇరాక్ యుద్ధ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టెహ్రాన్ భారీ సైనిక కవాతు నిర్వహించింది. ప్రపంచం లోనే అత్యంత దూరం ప్రయాణించగల డ్రోన్లను ప్రదర్శించాయి. బాలిస్టిక్, హైపర్‌సోనిక్ క్షిపణులను పరేడ్‌లో ప్రదర్శించాయి. ఈ కవాతులో ప్రదర్శించిన డ్రోన్‌లకు మొహజర్, అరాష్ అని పేర్లు పెట్టారు. ఈ సందర్భంగా సైన్యాన్ని ఉద్దేశించి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రసంగించారు. దాదాపు 2 వేల కిమీ దూరం ప్రయాణించడం, 24 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో చక్కర్లు కొట్టడం, 300 కిలోల పేలోడ్ మోసుకెళ్లడం వంటి సామర్థాలు దీని ప్రత్యేకతగా ఇరాన్ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News