Saturday, January 18, 2025

ఇజ్రాయెల్ కు ఇరాన్ హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్ ఉనికికే ముప్పు వాటిల్లేట్లయితే అణు బాంబు తయారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు కమల్ ఖర్రాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక విధానం మార్చుకుంటామని హెచ్చరించారు. అణుబాంబును తయారు చేసే ఆలోనచన తమకు లేనప్పటికీ ఇజ్రాయెల్ తమ అణు కేంద్రాలపై దాడి చేస్తే అణ్వాయుధాల తయారీపై పద్ధతి మార్చుకుంటామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News