Sunday, January 19, 2025

ఐర్లాండ్ జయకేతనం

- Advertisement -
- Advertisement -

బులవాయో: వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 138 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ అద్భుత సెంచరీ సాధించాడు. ధాటిగా ఆడిన స్టిర్లింగ్ 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 134 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు. కెప్టెన్ బాల్‌బర్ని (66), టెక్టర్ (57) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యుఎఇ 39 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News