Monday, December 23, 2024

ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ విజయం…

- Advertisement -
- Advertisement -

Ireland won on england

మెల్‌బోర్న్: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ గెలుపొందింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐదు పరుగుల తేడాతో ఐర్లాండి గెలిచినట్లు ఐసిసి విభాగం ప్రకటించింది. 65 పరుగులు చేసి బార్బీన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News