Monday, December 23, 2024

టర్కీ అదుపులో ఐసిస్ కొత్త చీఫ్‌ అబూ హసన్ అల్-హషేమీ అల్-ఖురాషి

- Advertisement -
- Advertisement -

 

ISIS chief Abu Hasan al-Hashemi al-Qurashi.

ఇస్తాంబూల్:   బ్లూమ్‌బెర్గ్ ,  స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యొక్క కొత్త నాయకుడు అబూ హసన్ అల్-హషేమీ అల్-ఖురాషి- ఇస్తాంబుల్‌లో ఇటీవల జరిగిన దాడిలో పట్టుబడ్డాడు. టర్కీ వార్తా వెబ్‌సైట్ ఒడాటివి ఆ వ్యక్తిని అబూ అల్-హసన్ అల్-ఖురేషీగా గుర్తించి, పేర్కొంది. ఫిబ్రవరిలో సిరియాలో అమెరికా జరిపిన ఆపరేషన్‌లో జిహాదీ గ్రూపు మాజీ చీఫ్ అబూ ఇబ్రహీం అల్-ఖురాషీ హతమైనప్పటి నుంచి దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు టర్కీలోని భద్రతా అధికారులు విశ్వసిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News