Sunday, April 6, 2025

ఇస్నాపూర్ మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

ఇస్నాపూర్: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం జరిగింది. మాజీ సర్పంచ్ వెంకటరామిరెడ్డిని హత్య చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి బ్లేడుతో వెంకట రెడ్డి గొంతు కోయడానికి ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుపడి శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. పటాన్ చెరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్యాయత్నం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఇరు జట్లకు కీలకమే.. నేడు ముంబైతో లక్నో పోరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News