Saturday, December 21, 2024

గాజాలోని శరుణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి: 106 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 106 మంది మృతి చెందారని గాజా అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. గత కొన్ని రోజుల గాజాలోని హమాస్ తీవ్రవాదులకు- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ చేసిన దాడిలో వందలాది మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడులు ఆపాలని పాలస్తీనా ప్రజలు ధర్నాలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News