Friday, December 20, 2024

గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ బలగాలు

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: గాజాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ బద్రతా బలగాలు గాజాలోకి ప్రవేశించారు. ఉత్తర గాజాను వీడాలని హెచ్చరికలు జారీ చేశాయి. పౌరులు ఎక్కడికి వెళ్లొద్దని హమాస్ సూచించింది. గాజాపై వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో పాలస్తీనా పౌరులు వేలలో చనిపోయినట్టు సమాచారం. శుక్రవారం ఒక్క రోజే ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపుగా 70 మంది చనిపోయారు. బాంబు దాడుల్లో 2800 మంది మృతి చెందారు.

Also Read: హై ఓల్టేజ్ పోరుకు సర్వం సిద్ధం.. నేడు భారత్‌-పాక్ సమరం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News