Wednesday, January 22, 2025

పసికందులు సహా 2300 రోగులు గాజా షిఫా ఆసుపత్రి బందీఖానా

- Advertisement -
- Advertisement -

గాజాస్ట్రిప్ : ఇజ్రాయెల్ సేనల దాడులతో భయకంపితమైన గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో ఇప్పుడు మొత్తం 2300 మంది రోగులు ఉన్నారు. వీరిలో దాదాపు వంద మంది వరకూ అప్పుడే పుట్టిన శిశువులు కూడా ఉన్నట్లు వెల్లడైంది. అత్యయిక వైద్య చికిత్సా విభాగాలలో రోగులు ఓ వైపు తమకు అందని వైద్యసేవలు, మరో వైపు అత్యంత అధునాతన ఆయధాలతో కలియతిరుగుతున్న సైనిక బలగాల నిశిత పరిశీలనతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News