Sunday, January 19, 2025

గాజాను నియంత్రణలోకి తీసుకున్న ఇజ్రాయెల్ దళాలు

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్:  ఇజ్రాయెల్ సైన్యం రఫా ప్రాంతంను దాటి గాజాలోకి ప్రవేశించింది. గాజా ప్రాంతంలో ఇజ్రాయెల జెండా ఎగరవేయడాన్ని కూడా ఇజ్రాయెల్ మీడియా ప్రసారం చేసింది. అయితే  ఇజ్రాయెల్ తమ పతాకం ఎగురవేయడంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ మిలిటరీ సోమవారం రాత్రి రఫా తూర్పు దిక్కున ‘టార్గెటెడ్ స్ట్రయిక్స్’ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో 20 మంది హమాస్ మిలిటెంట్లు హతమయ్యారు.

ఇజ్రాయెల్ ట్యాంకులు గాజా సిటీని స్వాధీనంలోకి తీసుకున్నాయని ఇజ్రాయెల్ దళాలు, పలస్తీనా అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News