- Advertisement -
హైదరాబాద్: స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండా,వీర్య కణాలు, గర్భాశయం అవసరం లేకుండానే కృత్రిమ పిండాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సృష్టించారు. ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే.అండం, శుక్రకణం లేకుండా జీవకణంతో పిల్లలను పుట్టించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. అది కూడా మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో సృష్టించారు. హోవొత్‌లోని వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మక ఆవిష్కరణ చేసింది.
- Advertisement -