Thursday, December 19, 2024

ఎస్ఎస్ ఎల్ వి డి3 ప్రయోగం విజయవంతం

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట: ఎస్ఎస్ఎల్ వి-డి3 ప్రయోగం విజయవంతమైంది. మొత్తం 17 నిమిషాల పాటు ఎస్ఎస్ఎల్ వి డి3 ప్రయోగం సాగింది. 175 కిలోల ఇఒఎస్08 ఉప్రగహాన్ని కక్ష్యలోకి వాహన నౌక ప్రవేశపెట్టింది. విపత్తుల నిర్వహణలో ఇఒఎస్ 08 ఉపగ్రహం సమాచారం ఇవ్వనుంది. ఈ ఉపగ్రహం పర్యావరణం, ప్రకృతి విపత్తులను పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెంది యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ తయారు చేశారు.
ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ ఫ్రారెడ్ పేలోడ్ చిత్రాలను ఉపగ్రహం తీయనుంది. విపత్తుల నిర్వహణకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ డిఎస్ సోమనాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News