Monday, April 7, 2025

గగన్‌యాన్.. టివి-డి1 పరీక్ష విజయవంతం

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగం విజయవంతమైంది. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్(టివి-డి1) వాహక నౌక వితయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మొదట సాంకేతిక సమస్యతో ప్రయోగాన్ని నిలిపేసిన శాస్త్రవేత్తలు.. లోపాన్ని సరిచేసి కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయోగాన్ని ప్రారంభించారు. దీంతో సక్సెస్ ఫుల్ గా రాకెట్ నింగిలోకి దసుకెళ్లింది. పారచూట్ల సహాయంతో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతం సముద్రంలో సురక్షితంగా దిగింది. కాగా, మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలు లక్ష్యంగా.. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ కీలక సన్నాహక పరీక్షను ఇస్రో చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News