Friday, January 24, 2025

రైతు బీమా చెక్కు అందజేత

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: మండల పరిధిలోని జూజాల్‌పూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య మృతిచెందగా వారి సతీమణి జగతి శంకరమ్మకు రైతుబీమా ద్వారా మంజూరైన రూ.5లక్షల చెక్కును మం గళవారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. జిల్లా డిసిసిబి డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ జైపాల్‌రెడ్డి, సిర్గాపూర్ మండల పార్టీ అధ్యక్షులు సంజీవన్‌రావు, నియోజకవర్గ కురుమ సంఘం ఉపాధ్యక్షులు మల్‌గొండలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News