Sunday, September 8, 2024

‘ఇసుజు ఐ-కేర్ మాన్‌సూన్ క్యాంప్’ని ప్రారంభించనున్న ఇసుజు మోటర్స్ ఇండియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్యుత్తమ యాజమాన్య అనుభవాన్ని అందించడంలో తమ నిబద్ధతను కొనసాగిస్తూ, ఇసుజు మోటర్స్ ఇండియా, దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘ఇసుజు ఐ-కేర్ మాన్‌సూన్ క్యాంప్’ను తమ ఇసుజు డి-మాక్స్ పికప్‌లు, ఎస్ వియూల శ్రేణి కోసం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సేవా శిబిరం దేశవ్యాప్తంగా ఉన్న ఇసుజు వాహన యజమానులందరికీ ఉత్తేజకరమైన ప్రయోజనాలు అందించటం తో పాటుగా నివారణ నిర్వహణ తనిఖీలను అందిస్తుంది.

‘ఇసుజు కేర్’ కార్యక్రమంలో భాగంగా ఈ మాన్‌సూన్ క్యాంప్ ను అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‌లెట్‌లలో 22 -28 జూలై 2024 మధ్య (రెండు రోజులు కలుపుకొని) నిర్వహించనున్నారు. ఈ కాలంలో, కస్టమర్‌లు తమ వాహనాలకు ప్రత్యేక ఆఫర్‌లు & ప్రయోజనాలను కూడా పొందవచ్చు

అహ్మదాబాద్, బారాముల్లా, బెంగళూరు, భాండూప్ (మంబై ), భుజ్, చెన్నై, కోయంబత్తూర్, దిమాపూర్, దుర్గాపూర్, గాంధీధామ్, గోరఖ్‌పూర్, గురుగ్రామ్, గౌహతి, హుబ్బల్లి, హైదరాబాద్, ఇండోర్, ఇటానగర్, జైపూర్, జైగావ్, జమ్మూ, జలంధర్, జోధ్‌పూర్, కర్నాల్, కొచ్చి, కొల్హాపూర్, కోల్‌కతా, కర్నూలు, లక్నో, ఎల్‌బీ నగర్ (హైదరాబాద్ ), లేహ్, మధురై, మండి, మంగళూరు, మెహసానా, మొహాలి, ముంబై, నాగ్‌పూర్, నాసిక్, న్యూఢిల్లీ, నోయిడా, నెల్లూరు, పూణే, రాయ్‌పూర్, రాజమండ్రి, రాజ్‌కోట్, సిలిగురి, సూరత్ , త్రిస్సూర్, తిరుపతి, తిరుచ్చి, త్రివేండ్రం, వడోదర, విజయవాడ మరియు విశాఖపట్నం లలో ఉన్న ISUZU యొక్క అన్ని అధీకృత సేవా సౌకర్యాలలో ఈ మాన్ సూన్ క్యాంపు నిర్వహించబడుతుంది.

శిబిరాన్ని సందర్శించే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలను అందుకుంటారు:
ఉచిత 37-పాయింట్ సమగ్ర తనిఖీ
లేబర్‌పై 10% తగ్గింపు*
విడిభాగాలపై 5% తగ్గింపు*
లూబ్స్‌ & ఫ్లూయిడ్స్ పై పై 5% తగ్గింపు*
రిటైల్ RSA కొనుగోలుపై 10% తగ్గింపు*
ఉచిత ‘రీజెన్’**

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News