Sunday, December 22, 2024

మిర్యాలగూడ బిఆర్‌ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు ఇంటిపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

నల్గొండ: మిర్యాలగూడలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంఎల్‌ఎ భాస్కర రావు ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. నల్లమోతు భాస్కర్‌రావు బంధువుల ఇళ్లలోనూ ఐటి సోదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్, స్థిరాస్తి వ్యాపారి ఇంజం శ్రీధర్ ఇంట్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. ఐటి అధికారులు 40 బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్లగొండలోనే 30 బృందాలతో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News