Tuesday, January 21, 2025

కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మిపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి వ్యాపార సంస్థలపై ఐటి దాడులు చేసింది. ప్రముఖ వస్త్ర వ్యాపారి ఇంట్లో ఐటి సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటి దాడులు కొనసాగుతున్నాయి.

Also Read: యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News