Saturday, December 21, 2024

కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెదక్ బిఆర్‌ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటి దాడులు జరుగుతున్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటి తనిఖీలు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లో ఎంపి ఉండే ఇంటితో పాటు కార్యాలయాల పైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య ఈ సోదాల ప్రక్రియ కొనసాగుతుంది.

Also Read: యువతితో అక్రమ సంబంధం… ప్రియుడ్ని ఎనిమిది ముక్కలుగా నరికి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News