Wednesday, January 22, 2025

మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఐటి కంపెనీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఓ ఐటి కంపెనీ షాక్ ఇచ్చింది.  మైండ్ స్పేస్ లోనీ బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. కొన్ని నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఐటి ఉద్యోగులను వేధింపులకు గురి చేశారు. సింగపూర్, బెంగుళూరు, ముంబై పలు ప్రాంతాలలో బ్రాంచ్ లు ఏర్పాటు చేశారు. దాదాపు 2500 మంది ఉద్యోగుల బ్రెయిన్ ఎంటర్ ప్రైజెస్ ఐటి కంపెనీలో పనిచేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 1500 మంది ఉద్యోగులను సదరు ఐటి కంపెనీ తొలగించింది. ఉద్యోగులు రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషర్ కు పిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News