Thursday, April 3, 2025

ప్రకృతిని ఆరాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత : ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పర్యావరణ, ప్రకృతి ఆరాధకుడు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వీకెండ్ వేళల్లో వివిధ ప్రదేశాల్లో సందర్శిస్తూ ప్రకృతిని ఆరాధించడంతో పాటు ప్రకృతి అందాలను ప్రతిబింబించే దృశ్యలను తన కెమెరాలో బంధిస్తుంటారు. ప్రకృతికి వన్నె తెచ్చే విధంగా పక్షుల కిలాకిలా రావాలు, విన్యాసాలు తదితరాలను తన ఫోటోగ్రఫీలో ద్వారా నిక్షిప్తం చేస్తుంటారు ఆయన. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌లను తన ట్విట్టర్‌లో ఆయన పొందుపరుస్తుంటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రకృతిని ఆరాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చెబుతుంటారు.

N 1

N 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News