Sunday, December 22, 2024

ఉమ్మడి సివిల్ కోడ్ అమలుకు ఇది సరైన సమయం : ఉపరాష్ట్రపతి ధన్‌కర్

- Advertisement -
- Advertisement -

గువాహటి : ఉమ్మడి సివిల్‌కోడ్ అమలు చేయడానికి ఇది సరైన సమయమని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ మంగళవారం పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్టు దీన్ని అమలు చేయడానికి సమయం వచ్చిందని అన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 44 దేశం మొత్తం మీద ఉమ్మడి సివిల్ కోడ్ అమలు చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నించాలని స్పష్టం చేసిందని వివరించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని సూచించారు. గువాహటిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 25 వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి మంగళవారం హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News