Thursday, January 23, 2025

గ్రంథి శ్రీనివాస్ ఇంటిపై ఐటి దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైసిపి మాజీ ఎంఎల్‌ఎ గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో మూడో రోజు ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రంథి శ్రీనివాస్ ముఖ్య అనుచరుల ఇళ్లలోనూ చెన్నై ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. నగదు, పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గతంలో గ్రంధి శ్రీనివాస్ పై టిడిపి నేతలు పలు అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News