Monday, December 23, 2024

ఐటీ సోదాలు.. రూ.300 కోట్లు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్యం తయారీ కంపెనీలు,పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలతో బుధవారం ఒడిశాలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా నగదు ఉంటుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News