Wednesday, January 22, 2025

ఐటి దాడుల కుట్ర బీజేపీదే…!

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు కుమ్మక్కై పైళ్ల శేఖర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన పలుకుబడిని దెబ్బతీసేందుకు ఐటీ అధికారులతో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఆఫీస్ లో దాడులు చేయించాయని, అందులో భాగంగానే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటిపై ఆఫీస్ లపై దాడులు చేయించారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.

ఐటీ అధికారులు ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేసిన తర్వాత తొలి సారిగా ఆదివారం భువనగిరి నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డికీ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, భువనగిరి పట్టణ మండల అధ్యక్షులు జనగాం పాండు, ఏవి కిరణ్ కుమార్, వలిగొండ, పోచంపల్లి మండల అధ్యక్షుల అధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ పట్టణంలోని మదర్ డైరీ, పాలశీతలీకరణ కేంద్రం నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News