Wednesday, April 2, 2025

మర్రి జనార్ధన్ రెడ్డి ఇంటిపై ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: నాగర్ కర్నూలు ఎంఎల్‌ఎ మర్రి జనార్ధన్ రెడ్డి ఇళ్లలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. మర్రిజనార్థన్ రెడ్డికి సంబంధించిన క్లాత్ షోరూమ్స్, మాల్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. కెపిహెచ్‌బిలోని జెసి బ్రదర్స్‌లో ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. బిఆర్‌ఎస్ నేతలు పైళ్ల శేఖర్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎ జనార్థన్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు జరుగుతున్నాయి.

Also Read: న్యూజెర్సీ స్పెషల్.. మోడీజీ కీ థాలి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News