Sunday, December 22, 2024

కవిత ఇంట్లో ఇడి, ఐటీ అధికారుల సోదాలు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడి, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీనుంచి వచ్చిన పదిమంది అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి సోదాల్లో పాల్గొంటున్నారు. కవిత భర్త ఆస్తులపై కూడా ఇడి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సోదాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కవిత ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లిక్కర్ స్కాంకు సంబంధించే ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News