- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఐటి సోదాలు చేపడుతోంది. ఆర్ఎస్ బ్రదర్స్ సంబంధించిన కార్యాలయాలు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ ఎస్ బ్రదర్స్ పెట్టుబడి పెట్టింది. హానర్స్ రియల్ ఇన్ ఫ్రా పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారం నిర్వహిస్తుంది. వాసవితో పాటు పలు ప్రాజెక్టులను హానర్స్ సంస్థ చేపట్టింది. కూకట్ పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో హానర్స్ జోక్యం చేసుకుంది. హానర్స్, సుమధుర, వాసవి, ఆర్ఎస్ బ్రదర్స్ లాంటి సంస్థలలలో ఐటి సోదాలు చేపట్టింది. వాసవి సుమధురతో కలిసి ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి
యువతిని రైలు కింద తోసేసి…
ప్రేమించిన టీచర్‌కు పెళ్లి నిశ్చయం.. విద్యార్థి ఆత్మహత్య
- Advertisement -