Monday, December 23, 2024

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను కలిసిన జూలూరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ విద్యావేత్త మాజీ శాసనమండలి సభ్యులు ఐఐటి రామయ్యను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ కలిసిఆశీర్వాదం తీసుకున్నారు. సోమవారం విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్ధితులను తెలుసుకున్నారు. 97 సంవత్సరాల వయసులో కూడా ఇంకా పుస్తకాలు చదవాలనే తపన తనలో ఉందని చుక్కారామయ్య తెలిపినట్లు చెప్పారు. బుద్ధునిపై ఇటీవల విడుదలైన పుస్తకాన్ని చుక్కా రామయ్యకు బహుకరించారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమణ నాయక్ ,హైదరాబాద్ బుక్ ఫైర్ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ ఉన్నారు. ఈవయసులో కూడా ఇంకా చదవాలన్న, రాయాలన్న తపన రామయ్య లో ఉండడం ఆశ్చర్యకరమైనదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News