Sunday, December 22, 2024

ఎపిలో బిఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే: సజ్జల రామకృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం కెసిఆర్ కొత్తగా పెట్టిన జాతీయ పార్టీ బిఆర్ఎస్ కు ఎపిలో వైసిపి మద్దతు ఇచ్చే విషయంపైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ పై మా ఒపీనియన్ మాకుందన్నారు. బిఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ అడిగితే ఆలోచిస్తామని, దీనిపై సిఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైసిపికి లేదన్నారు. ఎపిలో బిఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని సజ్జల తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News