Sunday, December 22, 2024

ఇటలీలో వెట్టి చాకిరి నుంచి 33 మంది భారతీయ రైతు కూలీలకు విముక్తి

- Advertisement -
- Advertisement -

రోమ్: రోజూ 10 నుంచి 12 గంటల పాటు పనిచేస్తున్న33 మంది భారతీయ వలస కూలీలకు ఇటలీ పోలీసులు విముక్తి కలిగించారు. వారు కేవలం గంటకు 4 యూరోల కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలిసింది. వారంతా ఇటలీలోని ఉత్తర వెరోనా ప్రదేశంలో బానిసల్లా పనిచేస్తున్నారు. వారి విడుదలతో అక్కడి లేబర్ ఎక్స్ ప్లాయిటేషన్(శ్రమ దోపిడి) వెలుగు చూసింది. ఎక్కువ జీతం, బంగారు భవిష్యత్తు వంటి కల్లబొల్లి వాగ్దానాలతో, మోసపు ఎత్తుగడలతో వారిని గ్యాంగ్ మాస్టర్లు ఇటలీకి తీసుకెళ్లారని అక్కడి పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News