Wednesday, December 18, 2024

‘జనగామలో ఐటిడిఏ ఏర్పాటుకు ప్రతిపాదన రాలేదు’

- Advertisement -
- Advertisement -

ITDA in Jangaon

మన తెలంగాణ/హైదరాబాద్: జనగామలో ఐటిడిఏ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐటిడిఏ ఏర్పాటుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖపై కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా ప్రత్యుత్తరం ఇచ్చారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదన రాకుండా ఏం చేయలేమని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అన్నారు. సంజయ్ లేఖను రాష్ట్ర గిరిజన శాఖ కార్యదర్శికి పంపించారు. లేఖను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News