Monday, December 23, 2024

12జి ర్యామ్‌తో ఐటెల్ ఎ70

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కన్జూమర్ టెక్ బ్రాండ్ ఐటెల్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఐటెల్ ఎ70’ని విడుదల చేసింది. దేశంలోనే తొలిసారి 256 జిబి స్టోరేజ్, 12 జిబి ర్యామ్‌తో ఫోన్‌ను లాంచ్ చేసిన ఈ ఫోన్ ధరను రూ.7,299గా కంపెనీ నిర్ణయించింది. 2024 మొదటి వారంలో విడుదలైన మొట్టమొదటి రూ.10 వేల లోపు ఇదే. ఐటెల్ 6.6-అంగుళాల హెచ్‌డి+ స్క్రీన్‌తో వస్తోంది. దీనిలో డైనమిక్ బార్, యూజర్ ఇంటర్‌ఫేస్, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థాన్ని అందిస్తోంది. 4జి+128జిబి స్టోరేజీ ధర రూ.6,799, 4జిబి+ 256 ధర రూ.7,299గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News