Monday, December 23, 2024

రూ. 8,799కే ఐటెల్ ఎస్23…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐటెల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఐటెల్ ఎస్23ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 16 జిబి ర్యామ్ ఫోన్, ప్రత్యేకంగా అమెజాన్‌లో విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. ఐటెల్ ఇప్పటికే ఎ60, పి40 వంటి విప్లవాత్మక ఉత్పత్తులను రూ.8,000 విభాగంలో విడుదల చేసింది. సబ్ 10కె స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధంగా ఉంది. ఈ నూతన స్మార్ట్ ఫోన్ ధర రూ.8,799గా ఉంది. ఐటెల్ ఇండియా సిఇఒ అరిజీత్ తలపాత్ర మాట్లాడుతూ, వినియోగ విధానాలలో పెద్ద మార్పు వచ్చిందని, వినోదం, జీవనశైలిలో అంతర్భాగంగా మారాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News