Wednesday, January 22, 2025

నేడు గాంధీ ఆసుపత్రిలో ఐవిఎఫ్ కేంద్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రం(ఇన్ విట్రో ఫెర్టిలిటీ – ఐవిఎఫ్)ను ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News