Thursday, January 23, 2025

ఘనంగా జబర్దస్త్ కమెడియన్ మోహన్ పెళ్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామెడీ టివి షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ఈ షో ద్వారా ఎందరో హాస్యనటులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో మోహన్ ఒకరు. ఇతడి లేడీ గెటప్ చాలా ఫేమస్. కాగా ఈయన ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు.

మోహన్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి జబర్దస్త్ కామెడియన్స్ రాకెట్ రాఘవ, అధిరే అభి, అప్పారావు, నవీన్ హాజరయ్యారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజెన్స్ చూసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News