Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓ మహిళను మోసం చేశాడనే ఫిర్యాదుపై జబర్దస్త్ ఆర్టిస్ట్ సింగర్ సందీప్‌ను హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, సందీప్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని, అతనికి ఫోన్ కాల్స్ చేస్తున్న స్పందించకుండా తప్పించుకుంటున్నాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం సందీప్ పై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ ఆఫ్ స్క్రీన్‌పై చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ న్యూస్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News