Wednesday, January 22, 2025

జాక్విలిన్‌కు లక్కీ ఆఫర్..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్‌కి ఓ బంపర్ ఆఫర్ వరించింది. సోనూసూద్ హీరోగా తెరకెక్కనున్న ’ఫతే’ సినిమాలో హీరోయిన్ గా ఈ భామను ఎంపిక చేశారు. పలువురు భామలను పరిశిలించిన తర్వాత జాకీ అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెని ప్రాజెక్ట్‌లోకి ఏరికోరి మరీ తెచ్చారుట.

ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది కూడా సోనూసూద్. ఆయన స్వయంగా ఫోన్ చేసి తన సినిమాలో నటించాలని జాకీని కోరారట. ఈ సినిమాకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక జనవరిలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News