Wednesday, January 22, 2025

 నటి జాక్విలిన్ రూ7.27 కోట్ల ఆస్తులు జప్తు

- Advertisement -
- Advertisement -

 

Bollywood actor Jacqueline Fernandez

ముంబయి: బాలివుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ. 7.27 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులోని అసలు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. కాగా జప్తు చేసిన జాక్విలిన్ ఆస్తులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు చెందినవని అభిజ్ఞవర్గాల బోగట్టా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News