Monday, December 23, 2024

జడేజా కత్తిసాము

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంతితోపాటు బ్యాటుతోనూ అదరగొడుతున్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి మెరిసిన జడేజా అనంతరం బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించి అజేయంగా కొనసాగుతున్నాడు. హాఫ్ సెంచరీ, సెంచరీ సాధించిన ప్రతిసారి జడ్డూ తనశైలిలో సంబరాలు చేసుకుంటాడు.

బ్యాట్‌ను కత్తిలా తిప్పి అభిమానులను అలరిస్తాడు. 93వ ఓవర్లో బోలాండ్ బౌలింగ్‌లో నాలుగో బంతికి సింగిల్ తీసిన జడేజా పూర్తి చేసుకున్నాడు. అభిమాను ల హర్షధ్వానాల మధ్య తనదైన శైలిలో బ్యాట్‌ను కత్తిలా ఝుళిపించి సంబరాలు చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News