Monday, December 23, 2024

జడేజా డబుల్ సెంచరీకి ముందు డిక్లైర్డ్: ద్రవిడ్ పై విమర్శలు

- Advertisement -
- Advertisement -

Jadeja Declares Before Double Century: Criticism of Dravid

మొహాలీ: డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో రవీంద్ర జడేజా ఉండగా తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా డిక్లైర్డ్ చేయడం వివాదంగా మారింది. ఈ అనూహ్య నిర్ణయంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే టీమిండియాకు కొత్తకాదు. పాకిస్తాన్ గడ్డపై 2004లో టెస్టు సిరీస్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ 309 పరుగులు చేసి పాక్ గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైకా బ్యాట్సమెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో సచిన్ 194 రన్స్ వద్ద ఉండగా ద్రవిడ్ డిక్లైర్డ్ చేశాడు. ఈ విషయంపై అప్పట్లో భారీ వివాదమే జరిగింది. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ లో కోచ్ ద్రవిడ్ నిర్ణయంపై విమర్శులు వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News