Tuesday, December 3, 2024

మెదక్ లో ప్రయాణికురాలిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

- Advertisement -
జగదేవ్ పుర్: సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పుర్ పరిధిలో ఆటోలో ప్రయాణిసున్న మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో ఎక్కి కూర్చుంది. మహిళ ఒక్కరే ఉండడంతో డ్రైవర్ ఆటోను గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేశాడు. దీనిపై జగదేవ్‌పుర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News