Monday, December 23, 2024

జగమెరిగిన సత్యం

- Advertisement -
- Advertisement -

అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ‘జగమెరిగిన సత్యం’ చిత్రం టైటిల్, మోషన్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహిస్తున్నారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెలంగాణ నేపద్యంలో 1994లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే.

Jagamerigina Satyam Movie title motion poster release

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News