Wednesday, January 22, 2025

నాకు ఎదైనా జరిగితే జగన్ దే బాధ్యత: దస్తగిరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన అనుమానాలను అవాస్తవాలని ఎస్పి అనడం బాధాకరమైన వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ డ్రైవర్ దస్తగిరి తెలిపాడు. తాను మాట్లాడిన మాటలను జిల్లా ఎస్పి అవాస్తవాలు అని కొట్టి పారేయడం సరికాదన్నాడు. తాను పడుతున్న ఇబ్బందులు తనకు మాత్రమే తెలుసునని, మరొకరికి తెలియవన్నారు. తన కుక్క చనిపోవడం, గన్ మెన్ లను తరచు మార్చడం లాంటి ఘటనలు జరగడంతోనే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. తనకు ఏదైనా జరిగితే సిఎం జగన్ మోహన్ రెడ్డిదే బాధ్యత అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

వివేకానందరెడ్డి హత్య కేసు… గంగాధర్ రెడ్డి అనుమానాస్పద మృతి

వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జీషీట్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య

వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News