Monday, January 20, 2025

గద్దర్ మృతిపై సిఎం జగన్ దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ మృతిపై సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బడుగు, బలహీన వర్గాల విప్లవ స్ఫూర్తి అని ప్రశంసించారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటేనని చెప్పారు. నిరంతరం సామాజిక న్యాయం కోసమే ఆయన బతికారన్నారు. గద్దర్ మరణం ఊహించలేనిదన్నారు. గద్దర్ మృతిపై వైసిపి నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

Also Read: షాకింగ్… యుద్ధనౌక గద్దర్ ఇకలేరు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News