- Advertisement -
హైదరాబాద్: వ్యూహం సినిమాపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. వ్యూహం సినిమాపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్ ఇచ్చింది. వ్యూహం సినిమా నుంచి జగనన్న లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ నెల 29న వ్యూహం సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
- Advertisement -