Monday, January 20, 2025

జగనాసుర రక్త చరిత్ర పుస్తకం విడుదల….

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి ఆఫీస్‌లో జగనాసుర రక్త చరిత్ర పుస్తకావిష్కరణ జరిగింది. జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని టిడిపి విడుదల చేసింది. వివేకా హత్యకు సంబంధించి జగనాసుర రక్త చరిత్ర పేరిట పుస్తకాన్ని విడుదల చేశారు. జగన్ రెడ్డి నరహంతక పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామనే నినాదంతో పుస్తకాన్ని విడుదల చేశారు. వివేకా కేసులో పాత్రదారులెవరు? సూత్రదారులెవరనే వివరాలతో జగనాసుర రక్త చరిత్ర పేరిట పుస్తకాన్ని టిడిపి విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News