Monday, December 23, 2024

జగన్ ఓటమి ఖాయం

- Advertisement -
- Advertisement -

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

గత ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సిపికి వ్యూహకర్తగా పని చేసిన పికె

మనతెలంగాణ/హైదరాబద్: ఏపిలో జరగబోయే ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఓటమి ఖాయం అని చెప్పారు.హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన ఆ పార్టీ విజయానికి దోహదపడ్డారు. ఈ నేపధ్యంలో ఏపి రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News