Saturday, January 11, 2025

నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖడ్

- Advertisement -
- Advertisement -

Jagdeep Dhakad nomination

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీయే తరపున అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు నామినేషన్ పత్రాలను జగ్‌దీప్ ధన్‌ఖడ్ అందజేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా.. పార్లమెంట్లో మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News