Monday, December 23, 2024

విశ్వనాథ్ మృతి .. తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల రాష్టం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ కాలం చేయడం తనని కలచి వేసిందన్నారు. వారు కన్నుమూసిన వార్త విన్న తాను షాక్ కు గురయ్యానన్నారు. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం తనకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు అన్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను’అని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News