Thursday, January 23, 2025

బోనాల పండుగలో జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి/సదాశివపేట: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బోనాల పండగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో జరిగిన ఆషాడ మాస బోనాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు ఆయన సతీమణి నిర్మలా , జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తోపాజి అనంతకిషన్ తదితరులు పాల్గొన్నారు.భక్తులతో పాటు ఉత్సాహంగా నృత్యం చేశారు. అమ్మవారికి మొక్కుకున్నారు. ప్రజలకు బోనాల పండుగ శుభాకాక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News